Categories

Tags

Recent Posts

3/recent/post-list

Most Popular

Comments

Facebook

Archive

Ad Home

Random Posts

Recent Posts

Header Ads

Bheemla Nayak Title Song Lyrics in Telugu – Pawan Kalyan

Post a Comment

 

 Bheemla Nayak Title Song Lyrics in Telugu  – Pawan Kalyan : It is the first single or track of Bheemla Nayak film and it is a title song. Pawan Kalyan fans are eagerly waiting for this song release. This film is a remake of Malayalam language movie Ayyappanum Koshiyum. And it’s complete treat for fans. Sung by Ram Miriyala, he is famous for Maya and Oorellipotha Songs.

Bheemla Nayak Title Song Lyrics in Telugu  – Pawan Kalyan


SONG DETAILS :

Track Name : Bheemla Nayak Title Song
Album : Bheemla Nayak
Vocals : Thaman S, Sri krishna Prithvi Chandhra & Ram Miriyala
Songwriter : Ramajogayya Sastry
Music : SS Thaman
Cast : Pawan Kalyan, Rana Daggubati, Nithya Menon
Music-Label : Aditya Music

Bheemla Nayak Title Song Lyrics in Telugu  – Pawan Kalyan


శెభాష్! ఆడాగాదు ఈడాగాదు
అమీరోళ్ళ జాడగాదు
గుర్రం నీళ్ళా గుట్టాకాడ
అలుగు వాగు తాండాలోన
బెమ్మాజెముడు చెట్టున్నాది

బెమ్మజెముడూ చెట్టుకింద
అమ్మా నెప్పులు పడతన్నాది
ఎండాలేదు రేతిరిగాదు
ఏగూసుక్కా పొడవంగానే
పుట్టిండాడు పులిపిల్ల

పుట్టిండాడు పులిపిల్ల
నల్లామల తాలూకాల
అమ్మ పేరు మీరాబాయి
నాయన పేరు సోమ్లగండు

నాయన పేరు సోమ్లగండు
తాతా పేరు బహద్దూర్
ముత్తులతాత ఈర్యానాయక్
పెట్టినపేరు భీమ్లానాయక్
సెభాష్ భీమ్లానాయకా

భీమ్లానాయక్
ఇరగదీన ఈడి ఫైరు సల్లగుండ
ఖాక్ డ్రెస్సు పక్కనెడితే
వేడే పెద్దగూండా
నిమ్మళంగ కనబడే నిప్పుకొండ
ముట్టుకుంటే తాట లేసిపోద్ధి తప్పకుండా
ఇస్తిరి నలగని చొక్కా
పొగరుగ తిరిగే తిక్క
చెమడాలొలిచే లెక్క కొట్టాడంటే
పక్కా విరుగును బొక్క

భీం భీం భీం భీం భీమ్లానాయక్
బుర్ర రాం కీర్తన పాడించే లాఠీ గాయక్
భీం భం భం భీం భీమ్లానాయక్
దంచి దడదడదడలాడించే డ్యూటీ సేవక్

ఆ జుట్టునట్టా సవరించినాడో
సింగాలు జూలు విదిలించినట్టే
ఆ షర్జునట్టా మడతెట్టినాడో
రంగాన పులులు గాండ్రించినట్టే
ఆ కాలి బూటు బిగట్టినాడో
తొడగొట్టి వేట మొదలెట్టినట్టే

భీ….మ్లానాయక్ భీ….మ్లానాయక్

ఎవ్వడైన ఈది ముందు గడ్డిపోస
ఎర్ర గంతులేస్తే ఇరిగిపొద్ది ఎన్నుపూస
కుమ్మడంలో వీడే ఒక బ్రాండు తెల్సా
వీడి దెబ్బతిన్న ప్రతివాడు పాస్టు టెన్సా
నడిచే రూటే స్ట్రెయిటు పలికే మాటే రైటు
టెంపరుమెంటే హాటు పవరుకు
ఎత్తిన గేటు ఆ నేమ్ ప్లేటు

భీం భీం భీం భీం భీమ్లానాయక్
బుర్ర రాం కీర్తన పాడించే లాఠీ గాయక్
భీం భం భం భీం భీమ్లానాయక్
దంచి దడదడదడలాడించే డ్యూటీ సేవక్

గుంటూరుకారం ఆ యూనిఫారం
మంటత్తిపొద్ది నకరాలు చేస్తే
లావాదుమారం లారీ విహారం
పేట్రేగిపోద్ధి నేరాలు చూస్తే
శెలవంటూ అనడు శనాదివారం
అల్ రౌండ్ ది క్లాక్ పిస్తోలు డొస్తే

భీమ్లానాయక్ భీమ్లానాయక్
ఎల్లమ్మ ఎల్లమ్మ






Post a Comment

close